విపరీతంగా పెరిగిన కూరగాయలు ధరలు

విపరీతంగా పెరిగిన కూరగాయలు ధరలు

కోనసీమ: అయినవిల్లి మండలంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారస్తులు చెప్తున్నారు. ఆదివారం బహిరంగ మార్కెట్‌లో ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. బీరకాయలు రూ.100, వంకాయలు రూ.130, చిక్కుడుకాయలు రూ.140, పచ్చిమిర్చి రూ.80, బెండకాయలు రూ.80 మునగ కేజీ రూ.140, ఆనపకాయ ఒక్కటీ రూ.30 విక్రయిస్తున్నట్లు తెలిపారు.