ఆర్థిక భద్రతకు పెట్టుబడులు కీలకం: జేసీ శుభం

ఆర్థిక భద్రతకు పెట్టుబడులు కీలకం: జేసీ శుభం

TPT: వ్యక్తిగత ఆర్థిక భద్రతకు పెట్టుబడులు ఎంతో కీలకమని జేసీ శుభం బన్సల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సెబీ ఆధ్వర్యంలో నిర్వహించిన పెట్టుబడిదారుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెట్టుబడులు వ్యక్తిగత భద్రతకే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలన్నారు.