VIDEO: కలెక్టర్‌తో DY. CM పవన్ వీడియో కాన్ఫరెన్స్

VIDEO: కలెక్టర్‌తో DY. CM పవన్ వీడియో కాన్ఫరెన్స్

KKD: 'మొంథా' తుపాను నేపథ్యంలో కాకినాడ జిల్లాలో చేపట్టిన ప్రజల రక్షణ, సహాయ, పునరావాస చర్యలపై DY.CM పవన్ కళ్యాణ్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ షన్మోహన్, అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 21 మండలాల పరిధిలోని 68 గ్రామాలు, ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో 434 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 97 చోట్ల 48,024 మందికి ఆవాసం కల్పించినట్లు పవన్‌కు కలెక్టర్ వివరించారు.