PGRSకు ఫిర్యాదుల వెల్లువ: SP

PGRSకు ఫిర్యాదుల వెల్లువ:  SP

కర్నూలు: జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 83 ప్రజా ఫిర్యాదులను చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా SP విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. సోమవారం కర్నూలులోని కొత్తపేట వద్ద ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎస్పీ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు.