చెరువుల జియో ట్యాగింగ్ ఎక్కడ..?

చెరువుల జియో ట్యాగింగ్ ఎక్కడ..?

HYD: ఉమ్మడి జిల్లా పరిధిలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మాటలు కేవలం నీటి మూటలుగా మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వారి మాటలు కాగితాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయే తప్పా.. జియో ట్యాగింగ్ జరగటం లేదని అంటున్నారు. రెండు జిల్లాల పరిధిలో సుమారు 2 వేలకుపైగా చెరువులు ఉండగా, ప్రాథమిక సర్వే మాత్రం కేవలం 60 శాతం వరకు మాత్రమే పూర్తయింది.