సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 11వ తేదీ నుండి సీసీ కెమెరా ఇన్స్టలేషన్‌లో 13 రోజులు పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ రాంజీ సోమవారం తెలిపారు. శిక్షణాకాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించబడునన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు 7993340407, 9553410809 నంబర్లను సంప్రదించాలన్నారు.