ALERT: షెడ్యూల్ విడుదల

ALERT: షెడ్యూల్ విడుదల

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాల కోసం నిర్వహించే 'నిఫ్టీ-2026' రెండో దశ పరీక్షల షెడ్యూల్‌ను NTA విడుదల చేసింది. మొదటి దశలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేశారు. పీజీ కోర్సులకు ఏప్రిల్ 6 నుంచి వ్యక్తిగత ఇంటర్వ్యూలు జరుగుతాయి. యూజీ అభ్యర్థులకు మోడల్ నిర్మాణం & సృజనాత్మకతను పరీక్షించే 'సిట్యుయేషన్ టెస్ట్' ఉంటుంది.