ఆస్తిపన్ను బకాయిదారులపై కఠిన చర్యలు తప్పవు: శ్రీనివాస్

ఆస్తిపన్ను బకాయిదారులపై కఠిన చర్యలు తప్పవు: శ్రీనివాస్

HNK: కాజీపేట పట్టణంలో దీర్ఘకాలంగా ఆస్తి పన్ను చెల్లించని ఇంటిని శనివారం డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ఛాహత్ బాజ్ పాయ్ ఆదేశాల మేరకు ఈ కఠిన చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆస్తి పన్ను బకాయిదారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.