రేపు స్టేషన్ ఘనాపూర్‌లో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పనులు డివిజన్‌లలో రేపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించనున్నారు.