కాంట్రాక్టర్లకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

కాంట్రాక్టర్లకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

అన్నమయ్య: ఓబులవారిపల్లె ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'జగన్ పాలనలో కాంట్రాక్టర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ మేరకు పెండింగ్ బిల్లులు విడుదల చేసి న్యాయం చేశారు' అన్నారు.