‘విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి’

‘విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి’

KRNL: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆటోలలో అధిక మంది ప్రయాణించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని మంత్రాలయం మండల విద్యాధికారి మొహినుద్దీన్ తెలిపారు. ఆటో డ్రైవర్లకు పోలీసు శాఖ వారితో మాట్లాడి వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల ముగిసిన తర్వాత ఆటోలు ఓవర్ లోడ్‌తో ప్రయాణించకూడదన్నారు.