VIDEO: ఫేర్వెల్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ఫేర్వెల్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరులోని 9వ వార్డు ప్రభుత్వ బాలికల BC హాస్టల్లో ఆదివారం నిర్వహించిన ఫేర్వెల్ పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలలు కేవలం విద్య బోధించే స్థలాలు మాత్రమే కాకుండా, భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దే పుణ్యక్షేత్రాలని ఆయన పేర్కొన్నారు.