ప్రజలకు కనుమ శుభాకాంక్షలు: మాజీ ఎంపీ

ప్రజలకు కనుమ శుభాకాంక్షలు: మాజీ ఎంపీ


KNR: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ X వేదికగా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు మన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రదర్శించే మంచి సందర్భాలని పేర్కొన్నారు. పండుగ రోజున కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంతో పండుగ జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజలకు శాంతి, సుఖసమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలని ప్రార్థించారు.