అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఈనెల 8న డ్రగ్స్ రహిత సమాజం కోసం 5కే రన్: కలెక్టర్
✦ యాడికి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ సీ.విష్ణు చరణ్
✦ గుంతకల్లులో ఇరాన్‌పై యుద్ధం ఆపాలని నిరసన ర్యాలీ నిర్వహించిన సీపీఎం నాయకులు
✦ బీసీ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచుతున్నాం: మంత్రి సవిత