ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 
➢ జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: పెద్దమందడి  SI శివకుమార్ 
➢ రేవల్లిలో భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై రజిత
➢ యూత్ ఫెస్ట్ మారతాన్ 5కే పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించిన జడ్చర్ల గురుకుల విద్యార్థి శివ