గవర్నర్ ప్రసంగం విజన్ 2047కు మార్గదర్శకం

గవర్నర్ ప్రసంగం విజన్ 2047కు మార్గదర్శకం

కృష్ణా: అభివృద్ధి అంటే కేవలం పథకాలు మాత్రమే కాదని.. ప్రతి పౌరుడు లో ఉద్యోగం భద్రతా తదితర అంశాలు ఉండాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గురువారం అయినా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగ తీర్మానంపై మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం విజాన్ 2047కు మార్గదర్శకమని కొనియాడారు. గత ప్రభుత్వం అంధకారం నుంచి ప్రస్తుత ప్రభుత్వం వెలుగులు నింపిందని తెలిపారు.