ప్రచారం గడువు రెండు రోజులే

ప్రచారం గడువు రెండు రోజులే

MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుంది. స్థానిక ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. వివిధ పార్టీల అభ్యర్థులు, ఆశావాహులు తమ మద్దతుదారులతో వారికి కేటాయించిన ఎన్నికల గుర్తులతో గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో తాము చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తున్నారు.