అనంతపురం టాప్‌హెడ్ లైన్స్ @9PM
★ రిటైర్ అయ్యే వయసులో సెటైర్లు అవసరమా..?: టీడీపీ మహిళా నేత తేజస్విని
★ చింతకుటలో అదుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ప్రభుత్వ పాఠశాల బస్సు
★ పరిటాల కుటుంబంపై తీవ్ర విమర్శలు కురిపించిన ఎమ్మెల్యే తోపుదర్తి
★ పీఏబీఆర్ డ్యాం మరమ్మత్తులకు రూ. 29 లక్షలు మంజూరు