అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా బడ్జెట్

అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా బడ్జెట్

VZM: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌ను రూ.3.32 లక్షల కోట్ల అంచనాతో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిని, సంక్షేమంలో సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తుందన్నారు.