పాలిసెట్ దరఖాస్తుకు నేడే చివరి అవకాశం

పాలిసెట్ దరఖాస్తుకు నేడే చివరి అవకాశం

CTR: పాలిటెక్నిక్ ప్రవేశాల నిమిత్తం నిర్వహించే  పాలిసెట్‌కు విద్యార్తులు నేడు సాయంత్రంలోపు తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని పాలిసెట్ జిల్లా కన్వీనర్ ద్వారక నాథరెడ్డి తెలిపారు. పరీక్ష రుసుం, ఆధార్ సంబంధిత ధ్రువపత్రాలు సమర్పిస్తే వారికి ఈ నెల 25వ తేదీన జరిగే పరీక్షకు అర్హత కల్పించనున్నట్లు తెలిపారు.