'వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలి'

'వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలి'

JGL: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు రాగానే, వేగవంతంగా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్. లత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, గొల్లపల్లి మండలంలో సూర్య రైస్ మిల్లును, వెల్గటూర్ మండలంలో శ్రీనిధి, కృష్ణ రైస్ మిల్లులను నిన్న ఆమె ఆకస్మికంగా సందర్శించారు. వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు.