VIDEO: మార్వాడీలకు వ్యతిరేకంగా వరంగల్ లో భారీ ర్యాలీ

WGL: జిల్లా కేంద్రంలోని డాల్ఫిన్ గల్లీలో సెల్ఫోన్ విక్రయదారుల సంఘం ఆధ్వర్యంలో దుకాణాల బందును పాటించి మార్వాడీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. "మార్వాడీలు గో బ్యాక్" జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నాణ్యత లేని వస్తులు తీసుకువచ్చి వినియోగదారులను మోసం చేస్తున్న మార్వాడీ వెళ్లిపోవాలని దుకాణదారులు డిమాండ్ చేస్తున్నారు.