VIDEO: పొన్న వాహనంపై భక్తులకు దర్శనం

VIDEO: పొన్న వాహనంపై భక్తులకు దర్శనం

NLR: అల్లూరు పట్టణంలోని కోదండ రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా బుధవారం స్వామివారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పొన్న వాహనంపై శ్రీకృష్ణుని రూపంలో కోదండ రామ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.