VIDEO: జడ్పీ సీఈవో వినోద్ కుమార్‌కు గాయాలు
SRCL: పంచాయతీ మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో వేములవాడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద అదుపు తప్పి పడిపోవడంతో జిల్లా పరిషత్ సీఈవో, ఇంఛార్జి డీఈవో వినోద్ కుమార్ గాయపడ్డారు. పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు పరిశీలన కోసం వచ్చిన ఆయన ప్రమాదవశాత్తు అదుపుతప్పి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న సిబ్బంది ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.