'బాలలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి'

'బాలలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి'

ప్రకాశం: కనిగిరి(M) లింగారెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ పార్వతి మాట్లాడుతూ.. బాలలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలలకు విద్య, రక్షణ, జీవించే హక్కు, వివక్షత లేని హక్కు తదితర హక్కులు రాజ్యాంగం కల్పించిందని తెలిపారు.