పరీక్ష కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

పరీక్ష కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

సూర్యాపేట: జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. సోమవారం ఉదయం పట్టణంలో 60 ఫీట్ల రోడ్డు గల కాకతీయ హై స్కూల్, వివేక వాణి విద్యా మందిర్ హై స్కూల్ లో ఉన్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రశాంతత వాతావరణ కల్పించాలని కోరారు.