ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ బచ్చువారిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
☞ భద్రాచలంలో అక్రమంగా రవాణా చేస్తున్న 51. 9 కేజీల గంజాయి పట్టివేత
☞ మణుగూరు ఏరియా పీకే ఓసీ 2 ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా మిక్కినేని శ్రీ రమేష్ నియామకం
☞ నల్ల నరసింహులు ఆశయ సాధనకు ఉద్యమించాలి: సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహారావు