నిరుపేద కుటుంబానికి రూ.25,000 ఆర్థిక సాయం

నిరుపేద కుటుంబానికి రూ.25,000 ఆర్థిక సాయం

SKLM: నందిగాం మండలం మదనాపురం గ్రామానికి చెందిన గుడాపు హేమంత్‌కి చిన్న ప్రేగు ఇన్ఫెక్షన్ అయ్యింది. సర్జరీ చేయించుకోడానికి ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నాడని తెలుకున్న మదనాపురం శ్రీ చింతపోలమ్మ యువజన సంఘం వారు పలువురు దాతల ద్వారా సేకరించిన రూ.25,000 నేడు బాధిత కుటుంబానికి అందిచారు. ఈ నిరుపేద కుటుంబానికి సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలన్నారు.