'రీ సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

'రీ సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

WG: రీ సర్వేను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ఉండి మండల తహసీల్దార్ కే. నాగార్జున మంగళవారం తెలిపారు. చాలా మంది రైతులకు వారి భూమికి సంబంధించి, డాక్యుమెంట్లో ఉన్న సర్వే నంబర్‌కి, భూమి మీద ఉన్న సర్వే నంబర్‌కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఈ విషయం తెలిసిందన్నారు