భారత్‌కు కృతజ్ఞతలు చెప్పిన శ్రీలంక అధ్యక్షుడు

భారత్‌కు కృతజ్ఞతలు చెప్పిన శ్రీలంక అధ్యక్షుడు

భారత్‌కు శ్రీలంక అధ్యక్షుడు కుమార దిస్సానాయకే కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తమ దేశానికి ఇంధన సరఫరాలో ఆటంకాల గురించి ప్రధాని మోదీ ఇటీవల చర్చించినట్లు దిస్సానాయకే తెలిపారు. తమ సమస్యను అర్థం చేసుకున్న మోదీ 38 వేల మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని కొలంబోకు పంపించారని తెలిపారు. ఈ సందర్భంగా మోదీకి, కేంద్రమంత్రి జై శంకర్‌కు ధన్యవాదాలు చెప్పారు.