నెల్లూరు SP కీలక ప్రకటన

నెల్లూరు SP కీలక ప్రకటన

NLR: శాంతి భద్రతల పరిరక్షణ కోసం నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ సెక్షన్ అమలులో ఉంటుందని SP కృష్ణకాంత్ వెల్లడించారు. ప్రజాసంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు పోలీస్ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.