VIDEO: ఇబ్రహీంపట్నంలో టెన్షన్..టెన్షన్

VIDEO: ఇబ్రహీంపట్నంలో టెన్షన్..టెన్షన్

RR: ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా భూముల విషయంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మేడిపల్లి పర్యటనకు వెళ్తుండటంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ACP కేవీపీ రాజు నేతృత్వంలో భారీగా మోహరించిన పోలీసులు, BRS కార్యాలయంలోనే కిషన్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో హైటెన్షన్ నెలకొంది.