100 శాతం విజయం సాధిస్తాం: దివాకర్ రెడ్డి

100 శాతం విజయం సాధిస్తాం: దివాకర్ రెడ్డి

TPT: తిరుపతి జిల్లా టీడీపీ పార్లమెంటు సమావేశం రేణిగుంటలోని ఓ కన్వెన్షన్‌లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్, సంస్థాగత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.