VIDEO: 'వీబీజీ రాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి'
NRML: ఉపాధి హామీ వీబీజీ రాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ డిమాండ్ చేశారు. కడెం మండలంలోని అంబారిపేట గ్రామంలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలతో ఆయన మాట్లాడారు. వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు గ్రామపంచాయతీల ముందు నిరసన తెలుపాలన్నారు.