రేపు త్రిపురాంతకంలో బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ

రేపు త్రిపురాంతకంలో బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ

ప్రకాశం: త్రిపురాంతకంలో వైసీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఆర్య వైశ్య అన్నదాన సత్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు.