'ప్రభుత్వ వైఫ్యల్యాలు నిలదీసి పార్టీని బలోపేతం చేయాలి'

VSP: కూటమి ప్రభుత్వ వైఫ్యల్యాలను నిలదీసి, వైసీపీని బలోపేతం చేయాలని విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మంగళవారం అన్నారు. సీతమ్మదార కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్పొరేటర్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అనేక వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీను మరింత బలోపేతం చేయాలని దీనికి ప్రతి ఒక్క కార్యకర్త పాటుపడాలని అన్నారు.