జిల్లా కేంద్రంలో ఇండ్ల పట్టాల కోసం ధర్నా
MHBD: గత ప్రభుత్వ కాలంలో 58వ జీవో కింద ఇండ్ల పట్టాలకు దరఖాస్తు చేసుకున్న పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం CPM ML పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రెండు సంవత్సరాలు గడిచిన సమస్యపై అధికారులు స్పందించడం లేదని అన్నారు. కలెక్టర్ స్పందించి పట్టాలు మంజూరు చేసి పేద వాళ్లకు న్యాయం చేయాలని కోరారు.