చిన్నచింతకుంటలో రైతు భరోసా జాప్యం

చిన్నచింతకుంటలో రైతు భరోసా జాప్యం

MBNR: చిన్నచింతకుంట మండలంలో రైతు భరోసా నిధుల జమలో జాప్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం లోపు ఉన్నవారికి నిధులు అందగా, మిగిలిన రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మరో రెండు రోజుల్లో ఐదు ఎకరాల లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపింది. దీంతో రైతులు ఊరట చెందుతున్నారు. అధికారులు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.