గ్యాస్ కష్టాలు.. గంటల తరబడి క్యూ లైన్‌లో జనాలు

గ్యాస్ కష్టాలు.. గంటల తరబడి క్యూ లైన్‌లో జనాలు

TG: వికారాబాద్ జిల్లా తాండూరులో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ, సాంకేతిక లోపాల కారణంగా డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) నంబర్లు మొబైల్‌కు రాకపోవడంతో ఏజెన్సీలు సిలిండర్లు సరఫరా చేయడం లేదు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.