VIDEO: 'స్వచ్ఛతా' ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

VIDEO: 'స్వచ్ఛతా' ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

KKD: పెద్దాపురంలో నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రంగరాయ కాలేజీ వైద్య విద్యార్థులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శనివారం 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' అంటూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం స్థానిక 10వ వార్డులో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్‌ను సీఎం ప్రారంభించారు