కాకినాడ కొత్త ఫిషింగ్ హర్బర్ పనులు వేగవంతం

కాకినాడ కొత్త ఫిషింగ్ హర్బర్ పనులు వేగవంతం

కాకినాడ పోర్టు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ. 1,220 కోట్లు కాగా.. ఇందులో 60% పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. హార్బర్ ప్రారంభమైతే తూర్పు గోదావరి జిల్లాలోని వేలాది మంది మత్స్యకారులకు ప్రయోజనం కలగనుంది.