VIDEO: రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం

VIDEO: రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం

MDK: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ ఐడీవోసీ లో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణలో పాల్గొని సూచనలు అందించారు. ఎన్నికల నిర్వహణలో లాజిస్టిక్స్, మాన్‌పవర్ వినియోగం, నామినేషన్ నుండి ఓట్ల లెక్కింపు వరకు పూర్తి అవగాహన ఉండాలన్నారు.