అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి 47వ డివిజన్‌లోని గోకుల్ నగర్ జంక్షన్ ప్రాంతంలో సోమవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడేతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా సమర్థవంతంగా అభివృద్ధి పనులు నిర్వహించుటకు అధికారులకు పలు సూచనలు చేశారు.