VIDEO: గాంధీభవన్‌లో నాయకుల సంబరాలు
HYD: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటితో రెండు సంవత్సరాలు పూరైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సంబురాలు నిర్వహించారు. ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.