VIDEO: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, కుమారునికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, కుమారునికి గాయాలు

SKLM: మందస మండలం బాలిగాం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మందస మండలం జీ.ఆర్ పురం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు శాసుమాన మోహనరావు, నరసింహులు ద్విచక్ర వాహనంతో రోడ్డు పక్కన ఆగి ఉండగా... వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి మోహనరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా... కుమారునికి గాయాలయ్యాయి.