చున్నీ తీయ‌డంపై ట్రోల్స్.. డైరెక్టర్ స్పందన

చున్నీ తీయ‌డంపై ట్రోల్స్.. డైరెక్టర్ స్పందన

'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా చూసి ఓ అమ్మాయి చున్నీ తీయడంపై ట్రోల్స్ వచ్చాయి. దీనిపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. 'సినిమాల్లో హీరోలు యాక్షన్స్ సీన్స్‌లో చొక్కా చించుకుంటే ఎవరూ ప్రశ్నించడం లేదు. కానీ, ఓ అమ్మాయి అలా చేస్తే సంస్కృతి ప్రమాదంలో పడిందంటున్నారు. సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళల భుజాలపైనే ఎందుకు మోపారు' అని అంటూ పోస్ట్ పెట్టాడు.