చంద్రబాబు హామీలన్నీ కాపీ మాత్రమే: కన్నబాబు

చంద్రబాబు హామీలన్నీ కాపీ మాత్రమే: కన్నబాబు

AP: కూటమి ప్రభుత్వం రైతుల కోసం పనిచేయడం లేదని మాజీమంత్రి కన్నబాబు ఆరోపించారు. 'చంద్రబాబు హామీలన్నీ కాపీ మాత్రమే. ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు కూలీలుగా మాారుతున్నారు. రాష్ట్ర పెట్టుబడి సాయం రూ.16,740 కోట్లు రావాలి. 18 నెలల్లో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు' అని పేర్కొన్నారు.