జగ్గంపేటలో పోలీస్ సైకిల్ ర్యాలీ..

జగ్గంపేటలో పోలీస్ సైకిల్ ర్యాలీ..

KKD: జగ్గంపేటలో ఎస్సై టి. రఘునాథరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట హైస్కూల్ వద్ద నుంచి ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. సైక్లింగ్ అత్యంత ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్య భద్రత పొందవచ్చని ఎస్సై తెలిపారు.