ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

SKLM: గార మండలం తోనంగి పంచాయతీ బచ్చువానిపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆరాధనతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.