సీఐఏలో భారీగా ఉద్యోగాల కోత!

సీఐఏలో భారీగా ఉద్యోగాల కోత!

అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో 1200 మంది ఉద్యోగులను తొలగించడానికి ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే పంథాలో మరికొన్ని ఏజెన్సీలలోనూ వేలాది ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నివేదికలపై సీఐఏ ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో స్పందించాల్సి ఉంది.